కుదుపుల రోడ్‌లో స్టాక్‌ మార్కెట్లు – 21500 స్థాయిని టెస్ట్‌ చేస్తున్న నిఫ్టీ

[ad_1] Stock Market News Today in Telugu: మంగళవారం నాడు నష్టాలు మిగిల్చిన ఇండియన్‌ బెంచ్‌మార్క్‌ సూచీలు, ఈ రోజు (బుధవారం, 31 జనవరి 2024) కూడా లోయర్‌ సైడ్‌లోనే ప్రారంభమయ్యాయి. మధ్యంతర బడ్జెట్‌కు ముందు రోజు కావడం, ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు అస్థిరంగా ఉన్నాయి. అయితే, ఆ ప్రతికూలతను పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మార్కెట్ ప్రారంభమైన నిమిషాల్లోనే దాదాపు 250 పాయింట్లు పడిపోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌, కీలకమైన 71,000…

Read More