బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు ఇప్పట్లో లేనట్లే, మరో ఏడాది ఆగమంటున్న కేంద్ర మంత్రి

[ad_1] BSNL 5G Services: భారతదేశంలో టెలికాం సేవలు అందిస్తున్న మూడు ప్రైవేట్‌ కంపెనీల్లో రెండు (రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌) ఇప్పటికే దేశంలోని ముఖ్య నగరాల్లో 5G సేవలను (5G services) ప్రారంభించాయి. 4G రేట్లకే 5G సేవలు అందిస్తూ, కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటూ దూసుకెళ్తున్నాయి. ఈ విషయంలో, అతి పెద్ద ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మాత్రం 4G సేవలను పూర్తి స్థాయిలో అందించడానికే ఇప్పటికీ ఆపసోపాలు…

Read More

5 నెలల్లో 5జీకి అప్‌గ్రేడ్‌ – టీసీఎస్‌ను సాయం కోరిన బీఎస్ఎన్ఎల్!

[ad_1] BSNL 5G Service: బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ టెక్నాలజీని 5-7 నెలల్లో 5జీకి అప్‌గ్రేడ్‌ చేస్తామని టెలికాం, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ అన్నారు. దేశ వ్యాప్తంగా కంపెనీకి 1.35 లక్షల టెలికాం టవర్లు ఉన్నాయన్నారు. ప్రైవేట్లో ఎవరికీ ఇన్ని లేవన్నారు. టెలికాం సాంకేతిక అభివృద్ధి కోసం ఏడాదికి రూ.500 కోట్ల నిధిని ఏర్పాటు చేశామన్నారు. విడతల వారీగా దానిని రూ.4000 కోట్లకు పెంచుతామని స్పష్టం చేశారు. సీఐఐ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొటక్‌ బ్యాంక్‌ సీఈవో…

Read More