బైబ్యాక్‌ కోసం బంపర్‌ ప్రైస్‌ ప్రకటించిన పేటీఎం, భారీ మొత్తం కేటాయింపు

[ad_1] Paytm Share buyback: షేర్ల బై బ్యాక్‌ పేరుతో కొన్ని రోజులుగా ఇన్వెస్టర్లను ఊరిస్తూ వస్తున్న Paytm (One97 Communications) ఎట్టకేలకు ఆ స్కీమ్‌ పూర్తి వివరాలను ప్రకటించింది. షేర్‌ బై బ్యాక్‌ పథకానికి పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.  పేటీఎం షేర్‌ బై బ్యాక్‌ వివరాలుఈక్విటీ షేర్ల బై బ్యాక్ కోసం ₹850 కోట్లను (బై బ్యాక్‌ పన్నులు మినహాయించి) పేటీఎం కేటాయించింది. ఒక్కో షేరును ₹810…

Read More