ఆధార్ కార్డ్‌కు కూడా ఎక్స్‌పైరీ ఉంటుంది, వ్యాలిడిటీ చెక్ చేయండి
Aadhaar Card Validity Check: వ్యక్తిగత గుర్తింపు పత్రాల్లో ఆధార్ కార్డ్ ఒకటి. ఇది లేకుండా స్కూల్ అడ్మిషన్ నుంచి బ్యాంక్ అకౌంట్, గవర్నమెంట్ స్కీమ్స్ వరకు ఏ పనీ జరగదు. అయితే, మొబైల్ టాక్ టైమ్ ప్లాన్స్ లాగా ఆధార్…