జీ20 సమ్మిట్‌లో పాల్గొనే అందరికీ తలో వెయ్యి రూపాయలు, గవర్నమెంట్‌ ప్లాన్‌ భళా!

[ad_1] G20 Summit 2023: భారతదేశం సాధించిన అతి పెద్ద డిజిటల్‌ విజయం UPI ఆధారిత చెల్లింపులు. పానీపూరీ బండి నుంచి ఫైర్‌ స్టార్‌ హోటల్‌ వరకు, ప్రతి చోటా యూపీఐ పేమెంట్స్‌ అలవాటయ్యాయి. ఈ ఘన విజయాన్ని G20 వేదికగా ప్రపంచానికి చెప్పబోతోంది భారత్‌. భారతదేశం మొట్టమొదటిసారిగా G20 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ నెల 9-10 తేదీల్లో జరిగే శిఖరాగ్ర సదస్సులో, అమెరికా, చైనా సహా ప్రపంచంలోని 20 అతి పెద్ద ఆర్థిక శక్తులు…

Read More

టాక్స్‌ పేయర్లకు ఫైనల్‌ కాల్‌, ఈరోజు మిస్సయితే ఇక ఛాన్స్‌ లేనట్లే!

[ad_1] Aadhar-PAN Linking: భారతీయ పౌరులకు ఇవాళ చాలా కీలకమైన రోజు. ఒకవేళ మీరు టాక్స్‌ పేయర్‌ అయితే.. టాక్స్‌ రిటర్న్‌ (ITR) ఫైల్‌ చేసే ముందు కచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన రోజిది. మీ ఆధార్-పాన్ కార్డ్‌ లింక్‌ చేయడానికి ‘ఫైనల్‌ డే’ (30 జూన్ 2023) ఈ రోజే. మీ పాన్‌-ఆధార్‌ అనుసంధానాన్ని మీరు ఇప్పటికీ పూర్తి చేయకపోతే, మిగిలిన పనులన్నీ పక్కనబెట్టి, ఇప్పుడే లింకేజ్‌ పనిని పూర్తి చేయండి. ఈ రోజు మిస్సయితే, డేట్‌…

Read More

పాన్‌-ఆధార్‌ లింకింగ్‌పై IT డిపార్ట్‌మెంట్‌ ట్వీట్‌, త్వరపడకపోతే మోత మోగుద్ది

[ad_1] Aadhar-PAN Linking: మీరు మీ ఆధార్ కార్డ్‌ను, పాన్ కార్డ్‌తో లింక్ చేశారా, లేదా?. లింక్‌ చేయకుంటే, ఆ పనిని ఈ నెలాఖరు కల్లా (30 జూన్ 2023) కచ్చితంగా పూర్తి చేయండి. ఎందుకంటే, ‘కేవలం’ రూ. 1,000 జరిమానా చెల్లించి పాన్‌-ఆధార్‌ను లింక్ చేయడానికి జూన్ 30 చివరి తేదీ. ‘కేవలం’ అని ఎందుకు చెప్పామంటే, జూన్‌ 30 తర్వాత రూ. 10 వేలు ఫైన్‌ కట్టాల్సిరావచ్చు. కాబట్టి, గోటితో పోయే దానిని గొడ్డలి…

Read More