గౌతమ్‌ అదానీ పేవరేట్‌ క్రికెటర్‌ అతనే, ఆ ప్రతిభకు ఫిదా

[ad_1] Gautam Adani’s Favorite Cricketer: భారత్‌లో రెండో అత్యంత సంపన్నుడు, అదానీ గ్రూప్‌ కంపెనీల ‍‌(Adani Group Companies) అధిపతి అయిన గౌతమ్‌ అదానీ.. ఒక క్రికెటర్‌కు వీరాభిమాని అయ్యారు. ఆ క్రికెటర్‌ పేరు ఊహించగలరా..?. మీరు అనుకున్న పేరు తప్పు.  గౌతమ్‌ అదానీ అభిమాన క్రికెటర్‌ అమీర్ హుస్సేన్ (Aamir Husain). ఈ పేరు ఎప్పుడూ వినలేదు, ఇతనిది ఏ దేశం అనుకుంటున్నారా?. అమీర్ హుస్సేన్ అచ్చమైన భారతీయుడు. జమ్ము&కశ్మీర్ వాసి. జమ్ము&కశ్మీర్ పారా…

Read More