ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Restaurant Brands, Gensol Engineering

[ad_1] Stock Market Today, 18 September 2023: గ్లోబల్ పీర్స్‌ను అనుసరించి దేశీయ ఈక్విటీలు విజయాల పరంపరను కొనసాగించవచ్చు. ప్రస్తుత వారంలో, మార్కెట్ దిశను నిర్దేశించే ఫెడ్ పాలసీ ఫలితాలపై మార్కెట్‌ ఫోకస్‌ ఉంటుంది. US స్టాక్స్ పతనంచిప్‌మేకర్లు వినియోగదార్ల డిమాండ్‌పై ఆందోళనల చెందడంతో శుక్రవారం US స్టాక్స్‌ బాగా తగ్గాయి. ఆసియా షేర్లు అప్రమత్తంఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ జపాన్‌ సమావేశాలు ఈ వారంలో ఉండడంతో ఆసియా షేర్లు సోమవారం జాగ్రత్తతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ…

Read More