గత వ్యవసాయ బడ్జెట్‌లోని ప్రధానాంశాలు ఇవి, ఓ లుక్కేయండి

[ad_1] Budget 2024 Expectations: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం, ఫిబ్రవరి 01న మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తారు. వరుసగా ఆరోసారి ఆమె సమర్పించే బడ్జెట్‌ అది. మోదీ 2.0 ప్రభుత్వంలో చివరి బడ్జెట్‌ కూడా అదే. ఇందిరాగాంధీ తర్వాత దేశ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రెండో మహిళగా నిర్మల సీతారామన్‌ ఘనత సాధించారు.  2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో.. దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద…

Read More

వ్యవసాయ రంగంలో ‘ప్రైవేటు’కు నీతి ఆయోగ్‌ సపోర్ట్‌!

[ad_1] Niti Aayog:  వ్యవసాయ రంగంలో భారీ మార్పులు రావాల్సి ఉందని నీతి ఆయోగ్‌ తెలిపింది. ప్రభుత్వ నియంత్రణ, నిబంధనలను సరళీకరించాలని సూచించింది. అప్పుడే రైతుల ఆదాయం పెరుగుతుందని వెల్లడించింది. ‘సైన్స్‌ ఆధారిత టెక్నాలజీ, సాగుబడికి ముందు, పంట కోతల తర్వాత ప్రైవేటు రంగ భాగస్వామ్యం, ఉత్పత్తి మార్కెట్లలో సరళీకరణ, చురుకైన భూమి లీజు మార్కెట్‌, రైతుల సామర్థ్యం పెంపు, ఆధునిక పనిముట్ల మోహరింపు వల్లనే 21వ శతాబ్దపు సవాళ్లను వ్యవసాయ రంగం తీరుస్తుంది. అప్పుడే వికసిత…

Read More

ఏడు ప్రాధాన్య అంశాలతో బడ్జెట్‌ 2023- రైతులపై స్పెషల్ ఫోకస్

[ad_1] ఎన్నో ఆకాంక్షలు, మరెన్నో ఆశలతో కూడుకున్న బడ్జెట్‌ 2023 ప్రజల ముందుూకు రానే వచ్చింది. 7 అంశాలపై ఫోకస్ పెడుతున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.  మిలెట్స్‌కి గ్లోబల్ హబ్‌గా భారత్ శ్రీ అన్న పథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు సహకారం అందిస్తామన్నారు నిర్మలా సీతారామన్‌. పీఎం మత్య్స సంపద యోజనకు అదనంగా రూ.6 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. త్వరలోనే భారత్…తృణధాన్యాలకు గ్లోబల్ హబ్‌గా మారుతుంది. మిలెట్స్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలకు పోషకాహారం…

Read More