బిట్‌కాయిన్‌కు బంపర్‌ ఆఫర్‌, క్రిప్టో ఇన్వెస్టర్లకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చిన US

[ad_1] US Bitcoin ETFs: క్రిప్టో అసెట్స్‌ రాజు బిట్‌కాయిన్‌ భవిష్యత్తును మార్చే కీలక అడుగు పడింది. US మార్కెట్‌ రెగ్యులేటర్ ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్’ (SEC), బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌కు (ETFs) ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో గేమ్ ఛేంజర్‌గా మారనుంది.  బిట్‌కాయిన్‌కు మాత్రమే కాదు, అమెరికన్ ఫైనాన్షియల్‌ మార్కెట్‌కు కూడా ఇది కీలక మలుపు. బిట్‌కాయిన్‌ ETFsను అగ్రరాజ్యం ఆమోదించింది కాబట్టి, మరికొన్ని దేశాలు…

Read More

ఈ ఉద్యోగంలో రూ.83 లక్షల జీతం, పిల్లలతో కలిసి ఆడుకోవడమే పని, మీరు కూడా అప్లై చేయొచ్చు

[ad_1] Nanny Job in America: సాధారణంగా, ఉద్యోగాల్లో చాలా పని ఒత్తిడి ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే జాబ్స్‌ కొన్నయితే, 24/7 నడిచే జాబ్స్‌ మరికొన్ని. ఓ సర్వే ప్రకారం, నూటికి 95% మంది తాము చేస్తున్న ఉద్యోగాలతో సంతృప్తిగా/ఇష్టంగా లేరు. అయితే, ఒత్తిడి లేని, ఆడుతూపాడుతూ పని చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఫ్యాక్టరీలో తయారీ సమయంలో కాఫీ/చాక్‌లెట్‌/వైన్‌ వంటి వాటిని రుచి చూసి సర్టిఫై చేయడం; కొత్తగా తయారు చేసిన…

Read More

కమ్యూనిస్ట్‌ చైనా వద్దు.. భారత్‌తో బంధమే ముద్దు – వివేక్‌ రామస్వామి

[ad_1] US-India Ties:  భారత్‌తో బలమైన బంధమే అమెరికాకు మంచిదని రిపబ్లిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి వివేక్‌ రామస్వామి అంటున్నారు. కమ్యూనిస్టు చైనాపై ఆధారపడొద్దంటే ఇదొక్కటే మార్గమని స్పష్టం చేశారు. డ్రాగన్‌ దేశాన్ని అడ్డుకోవాలంటే న్యూదిల్లీతో సైనిక సంబంధాలు బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రెండో తరానికి చెందిన ఇండో అమెరికన్‌ వివేక్‌ రామస్వామి. 2014లో ఆయన రాయివంట్‌ సైన్సెస్‌ను స్థాపించారు. 2015, 2016లో అతిపెద్ద బయోటెక్‌ ఐపీవోకు నడిపించారు. అనేక ఉత్పత్తులకు అమెరికా ఎఫ్‌డీఏ అనుమతులు…

Read More

USలో మాంద్యం లేకుంటే! డిసెంబర్‌ కల్లా నిఫ్టీ ఆ మార్క్‌ అందుకోవడం గ్యారంటీ!

[ad_1] NSE Nifty:  అమెరికా ఆర్థిక మాంద్యంలో పడకుంటే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని బ్యాంక్ ఆఫ్‌ అమెరికా ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. 2023 డిసెంబర్‌ కల్లా నిఫ్టీ 20500 మార్క్‌ను చేరుకుంటుందని పేర్కొంటున్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు స్వదేశీ ఇన్వెస్టర్లూ భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారని వెల్లడించారు. ఈ ఏడాదిలో అమెరికాలో మాంద్యం రాదని జేపీ మోర్గాన్‌ వెల్లడించడంతో మార్కెట్లో మూమెంటమ్‌ ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు. యూఎస్ ఫెడ్‌ ఇప్పటికే…

Read More

ఫ్లైట్‌ ఎక్కబోతున్నారా?, రీసెంట్‌గా మారిన వీసా రూల్స్‌ గురించి తెలుసుకోండి

[ad_1] Visa New Rules: చదువు కోసం, ఉద్యోగం చేయడానికి, ఆఫీస్‌ పని మీద, వ్యాపారం కోసం, వైద్యం కోసం, కొత్త ప్రదేశాలు చూడడానికి, కుటుంబ సభ్యులు/బంధువుల ఇంటికి వెళ్లడానికి, విశ్రాంతి కోసం.. ఇలా రకరకాల కారణాలతో వివిధ దేశాలకు మన వాళ్లు ఫ్లైట్‌ ఎక్కుతుంటారు. విదేశాలను విజిట్‌ చేసే భారతీయుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. దీంతో, ఇండియన్‌ పాస్‌పోర్ట్ హోల్డర్ల కోసం చాలా దేశాలు రూల్స్‌ సడలిస్తున్నాయి. వీసా ఆన్ అరైవల్, ఫ్రీ ట్రాన్సిట్ వీసా,…

Read More

అప్పు ఎగ్గొట్టే స్థితిలో అమెరికా – ఐఎంఎఫ్‌ సీరియస్‌ వార్నింగ్‌!

[ad_1] US defaults:  ప్రపంచ పెద్దన్నగా గర్వపడే అమెరికా ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది! దాదాపుగా అప్పులు ఎగ్గొట్టే పరిస్థితికి చేరుకుంది. అప్పుల పరిమితి, తుది గడువుపై డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో అనిశ్చితి నెలకొంది. ఒకవేళ అప్పులు ఎగ్గొడితే ఆ దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఊహించని పరిణామాలు, కష్టాలు ఎదురవుతాయని ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ (IMF) హెచ్చరించింది. ‘అమెరికా అప్పులు ఎగ్గొడితే ఆ దేశంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అత్యంత తీవ్రమైన పరిణామాలు…

Read More

వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచిన ఫెడ్‌, ఇకపై విరామం ఇస్తామంటూ హింట్‌

[ad_1] US FED Hikes Rate: అగ్రరాజ్యం అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి, ఆ దేశ కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ (Federal Reserve) తన పాలసీ రేటును మరోసారి పెంచింది. మార్కెట్‌ ముందు నుంచి ఊహించినట్లుగానే ఈ దఫా బ్యాంక్‌ రేట్లను 25 బేసిస్ పాయింట్లు లేదా 0.25 శాతం పెంచింది. ఈ పెరుగుదలతో, అమెరికాలో ఫెడ్ రేటు 16 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇదే ఆఖరి పెంపు అంటూ సూచనవడ్డీ రేట్ల పెంపుతో పాటు…

Read More