హైదరాబాద్‌లో ఇల్లు కొనగలమా?, ముంబయిలోనూ ఆ రేంజ్‌లో రేట్లు పెరగలేదు!
Real Estate: ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బూమ్ నడుస్తోంది. ఇళ్లు, స్థలాల కొనుగోళ్లలో ఇండియన్స్ హ్యాండ్ రైజింగ్‌లో ఉంది. రిజిస్ట్రేషన్ల లెక్కలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. జూన్ 30తో ముగిసే త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ కాలం), భారతదేశంలోని టాప్-7 నగరాల్లో హౌసింగ్ సేల్స్…