Anti-Acne Teas: మొటిమలు తగ్గాలంటే.. ఈ టీలు తాగండి..!

[ad_1] ​Anti-Acne Teas: అమ్మాయిలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య మొటిమలు.. చర్మరంధ్రాలు మృతకణాలు, దుమ్ముతో మూసుకుపోవడం వల్ల వస్తుంటాయివి. నూనెలు ఎక్కువగా విడుదలవ్వడం వల్లా కూడా మొటిమలు వస్తుంటాయి. బ్యాక్టీరియా, హార్మోన్‌ అసమతుల్యత, కాలుష్యం, మాస్క్‌లు, హెల్మెట్‌, కొన్ని రకాల ఔషధాలు వాడటం కూడా యాక్నేకు కారణమవుతాయి. మొటిమలు ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. మొటిమలను తగ్గించుకోవడానికి అమ్మాయిలు ఏవేవో క్రీమ్స్‌, ప్యాక్స్‌ వాడుతూ ఉంటారు. మొటిమలను దూరం చేయడానికి ఎక్స్‌టర్నల్‌ ట్రీట్మెంట్‌ మాత్రమే కాకుండా.. లోపలి నుంచి…

Read More