యూపీఐ ద్వారా నగదు జమ, డెబిట్‌ కార్డ్‌తో పని లేదు

[ad_1] UPI Cash Deposit Facility: ఇప్పటివరకు, UPI ద్వారా డబ్బులు పంపడం, స్వీకరించడం, బిల్లులు చెల్లించడం వంటివి చేశాం. ఇకపై, ATM కేంద్రం నుంచే యూపీఐ ద్వారా బ్యాంక్‌ అకౌండ్‌లో డబ్బులు డిపాజిట్‌ కూడా చేయవచ్చు. ఈ సౌకర్యం అతి త్వరలో అమల్లోకి రాబోతోంది. మన దేశంలో యూపీఐకి ఉన్న విస్తృత ఆదరణను దృష్టిలో పెట్టుకుని దాని పరిధిని విస్తరిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das), శుక్రవారం,…

Read More

గవర్నర్ శక్తికాంత దాస్ ప్రసంగంలోని 10 కీలక విషయాలు

[ad_1] RBI MPC Meet April 2024 Key Points: కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25లో జరిగిన మొదటి ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee) సమావేశం ఫలితాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజు (05 ఏప్రిల్‌ 2024) ప్రకటించింది. ఈ ఎంపీసీ సమావేశం ఏప్రిల్ 03 బుధవారం నాడు ప్రారంభమైంది, ఈ రోజు ఉదయం వరకు 3 రోజుల పాటు కొనసాగింది. ద్వైమాసిక (2 నెలలకు ఒకసారి) ద్రవ్య పరపతి విధాన…

Read More

మీ EMI ఇంకో రెండు నెలల వరకు తగ్గదు, రెపో రేట్‌ మీద మళ్లీ ‘స్టేటస్‌ కో’

[ad_1] RBI MPC Meet April 2024 Decisions: వడ్డీ రేట్లు తగ్గుతాయని ఆశించిన కామన్‌ మ్యాన్‌ మరోమారు నిరాశకు గురయ్యాడు. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ ఈసారి కూడా పాలసీ రేటులో (రెపో రేట్‌) ఎలాంటి మార్పు చేయలేదు. RBI MPC ‍‌(Monetary Policy Committee) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) వెల్లడించారు. స్థూల ఆర్థిక పరిస్థితులను సమీక్షించిన అనంతరం రెపో రేటును…

Read More

రెపో రేట్‌ యథాతథం, జనానికి వరుసగా ఏడో’సారీ’ నిరాశ

[ad_1] RBI MPC Meet April 2024 Decisions: భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా బ్యాంక్‌ లోన్లు తీసుకున్న వాళ్లకు వరుసగా ఏడోసారీ నిరాశ తప్పలేదు. ఆర్‌బీఐ రెపో రేట్‌ ఈసారి కూడా మారలేదు. రెపో రేట్‌ను ప్రస్తుతమున్న 6.50 శాతం నుంచి మార్చకూడదని రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (RBI MPC) నిర్ణయించింది. ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం ముగిసిన తర్వాత లైవ్‌లోకి వచ్చిన RBI గవర్నర్ శక్తికాంత దాస్‌ (RBI Governor Shaktikanta Das), కీలక…

Read More

ఈ రోజు బ్యాంక్‌ వైపు వెళ్లకండి, ఈ నెలలో మొత్తం 14 సెలవులు

[ad_1] Bank Holidays List For April 2024: మీకు బ్యాంక్‌లో ఏదైనా పని ఉంటే, ఈ రోజు (01 ఏప్రిల్‌ 2024) మాత్రం అటు వైపు వెళ్లకండి. ఈ రోజు బ్యాంక్‌లు పని చేస్తున్నప్పటికీ, 2023-24 ఆర్థిక సంవత్సరం లెక్కలను క్లోజ్‌ చేసే పనిలో సిబ్బంది బిజీగా ఉంటారు. సాధారణ కార్యకలాపాలను అనుమతించరు. కాబట్టి, బ్యాంక్‌లో మీ పనిని రేపటికి వాయిదా వేసుకోండి.  కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) ప్రారంభ నెలలోనే దేశవ్యాప్తంగా బ్యాంకులకు చాలా…

Read More

లోక్‌సభ ఎన్నికల ముందు కానుక, తగ్గిన గ్యాస్‌ సిలిండర్ రేట్లు

[ad_1] LPG Cylinder Price Reduced From April 2024: సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ఘట్టం ప్రారంభానికి ముందు, దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక కానుక ఇచ్చింది. ఈ రోజు (01 ఏప్రిల్ 2024‌) నుంచి ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ప్రకటించాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు కాస్త ఉపశమనం కలగడంతో పాటు ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావిస్తున్నారు. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ రేటు తగ్గింపుప్రభుత్వ చమురు సంస్థలు ఇండియన్…

Read More

ఏప్రిల్‌లో పెద్ద పండుగలు, నెలలో సగం రోజులు బ్యాంక్‌లు బంద్‌

[ad_1] Bank Holidays List For April 2024: కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) ప్రారంభానికి గుర్తుగా, వచ్చే నెలలో (ఏప్రిల్‌) దేశవ్యాప్తంగా బ్యాంకులు వరుస సెలవుల కోసం సిద్ధమవుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన వార్షిక సెలవుల జాబితా ప్రకారం, ప్రభుత్వ & ప్రైవేట్ రంగ బ్యాంకులు ఏప్రిల్‌ నెలలో 14 రోజుల పాటు మూతబడతాయి.  ఏప్రిల్‌ నెల మొదటి రోజు నుంచే బ్యాంక్‌ల సెలవులు ప్రారంభం అవుతాయి. ఆ నెలలో…

Read More