Arthritis diet chart: అర్థరైటిస్‌ నొప్పిని తగ్గించే.. ఆహారం ఇదే..!

[ad_1] ఆకు కూరలు.. ఆకుకూరలు శరీరంలో వాపును తగ్గించాడానికి సహాయపడతాయి. ముఖ్యంగా పాలకూరలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరల్లో పొటాషియం, మెగ్నీషియం, సోడియం, కాల్షియం, ఐరన్‌, ఫోలేట్‌, ప్రొటీన్లు, విటమిన్లు వంటివెన్నో వీటిల్లో పుష్కలంగా దొరుకుతాయి. వీటిలో పోషకాలతో పాటు యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. అర్థరైటిస్‌ పేషెంట్స్‌ వారి డైట్‌లో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని నిపుణలు సూచిస్తున్నారు. (image source – pixabay) ఆలివ్ ఆయిల్‌.. ఆలివ్‌ ఆయిల్‌ని పాలీఫెనాల్స్‌లో ఒలియోకాంతల్ ఒకటి. ఈ సమ్మేళనం…

Read More

Arthritis: అర్థరైటిస్‌ ఎందుకు వస్తుందో తెలుసా..?

[ad_1] Arthritis: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే దీని గురించి తెలుసు. అర్థరైటిస్‌ అంటే.. కీళ నొప్పి. సాధారణంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్ల దగ్గర నొప్పి, వాపు, అవి గట్టిగా (స్టిఫ్‌గా) మారడాన్ని, ఆయా కీళ్లలో కదలికలు తగ్గడాన్ని ‘ఆర్థరైటిస్‌’గా చెప్పవచ్చు. ఈ సమస్యల తీవ్రత సాధారణంగా ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది. దీన్ని మొదట్లో గుర్తిస్తే.. అదుపులో ఉంచుకోవడం సాధ్యం. ఏ మాత్రం…

Read More