ఆస్ట్రేలియా బీచ్‌లో అంతుచిక్కని వస్తువు.. చంద్రయాన్-3 రాకెట్ శకలలేనా?

[ad_1] ఆస్ట్రేలియాలోని గ్రీన్ హెడ్ తీరానికి ఓ అంతుచిక్కని వస్తువు కొట్టుకొచ్చింది. గుర్తుతెలియని ఆ వస్తువు ప్రమాదకారని భావించిన పోలీసులు.. స్థానికులను దగ్గరకు రానీయడం లేదు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్-3ను మోసుకెళ్లిన బాహుబలి రాకెట్ ఎల్‌వీఎం3-ఎం4‌కు సంబంధించిన భాగమై ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఇది నింగిలోకి దూసుకెళ్లే సమయంలో ఆస్ట్రేలియా గగనతలం గుండానే వెళ్లిన విషయం తెలిసిందే.మరోవైపు,…

Read More