2024లో బ్యాంకులకు నెలన్నర సెలవులు – ఈ లిస్ట్‌ను బట్టి మీ పనిని ప్లాన్‌ చేసుకోండి

[ad_1] Bank Holidays List For 2024: ఇప్పుడు 2023 సంవత్సరం చివరి దశలో ‍‌(Goodbye 2023) ఉన్నాం, మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి ‍‌(Happy new year 2024) అడుగుపెడతాం. 2024లో బ్యాంక్‌లకు నెలన్నర పాటు (46 రోజులు) సెలవులు వచ్చాయి. రెండు, నాలుగు శనివారాలు, ఆదివారం కాకుండా ఈ 46 సెలవులను రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) ప్రకటించింది. ఈ హాలిడేస్‌ అన్నీ వివిధ పండుగలు, జాతీయ సందర్భాలకు అనుగుణంగా వివిధ నెలల్లో ఉన్నాయి.  …

Read More