ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 8.5% వడ్డీ ఇక్కడే సాధ్యం!

[ad_1] DCB Bank FD Rates:  పెట్టుబడి సురక్షితంగా ఉండి మంచి రాబడి కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌! డీసీబీ బ్యాంకు రూ.2 కోట్లలోపు సేవింగ్స్‌, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీరేట్లను సవరించింది. 2023, జూన్‌ 28 నుంచి సవరించిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. సాధారణ వినియోగదారులకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అత్యధికంగా 8 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. ఇక సీనియర్‌ సిటిజెన్లకు అదనంగా మరో అరశాతం కలుపుకొని 8.50 శాతం వరకు ఇస్తోంది. ఎఫ్‌డీ వడ్డీరేట్లు…

Read More

ఇలా చేస్తే రూ.7,99,000 వరకు జీరో టాక్స్‌! వాళ్లకే ఈ బెనిఫిట్‌!!

[ad_1] Central Government Pensioners: పదవీ విరమణ పొందాక చాలామంది ఇంట్లోనే ఖాళీగా ఉంటారు. చేయడానికి పనుండదు. ఒకవేళ బయటకెళ్లి ఉపాధి పొందుదామన్నా వయసు అయిపోందని ఎవ్వరూ ఇవ్వరు. అలాంటప్పుడు పింఛన్ డబ్బులే వారిని ఆర్థికంగా ఆదుకుంటాయి. అప్పటికి వచ్చేదే అరకొర మొత్తం! దాని పైనా ఆదాయపన్ను చెల్లించాల్సి రావడం బాధాకరంగా ఫీలవుతుంటారు. తెలియక చాలామంది పూర్తిగా పన్ను చెల్లిస్తారు. కొన్ని కిటుకులు తెలిస్తే ఏడాదికి రూ.7,99,000 వరకు పింఛను పొందుతున్నా జీరో టాక్స్‌తో బయటపడొచ్చు. స్టాండర్డ్‌…

Read More