బ్యాంక్‌ లోన్లలో సగం వాటా ఇళ్లదే, ఆ తర్వాత జనం తీసుకున్న అప్పులు ఇవి

[ad_1] Bank Loans in 2023: కాలం మారుతున్న కొద్దీ ప్రజల ఆర్థిక అవసరాలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రజలు, డబ్బుల కోసం బ్యాంక్‌ లోన్స్‌ తీసుకోవడం పెరిగింది. 2023లో వడ్డీ రేట్ల మోత మోగినన్నప్పటికీ జనం వెనుకడుగు వేయలేదు. బ్యాంక్‌ రిటైల్ లోన్లు 2022 కంటే 2023లో 18% పెరిగాయి. వీటిలో, అసురక్షిత రుణాలదే (unsecured loans) అతి పెద్ద పోర్షన్‌.  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా డేటా ప్రకారం… వ్యక్తిగత రుణాలు &…

Read More

పర్సనల్ లోన్‌ మీద తక్కువ వడ్డీ తీసుకుంటున్న టాప్-10 బ్యాంకులు ఇవి

[ad_1] Lowest Personal Loan Interest Rates: ఒక వ్యక్తి క్రెడిట్‌ స్కోర్‌ (Credit score) తక్కువగా ఉంటే.. బ్యాంక్‌లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) అతనికి అప్పు ఇవ్వవు. ఇటీవలి కాలంలో, మన దేశంలో వ్యక్తిగత రుణాలు తీసుకునే వాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. బ్యాంక్‌లు, NBFCలు కూడా గతంలోలా కఠినంగా వ్యవహరించకుండా అన్‌ సెక్యూర్డ్‌ లోన్స్‌ జారీ చేస్తున్నాయి. డాక్యుమెంటేషన్‌ ప్రక్రియను కూడా ఈజీగా మార్చాయి. పర్సనల్ లోన్‌ తీసుకునే వ్యక్తి శాలరీడ్‌ పర్సన్‌…

Read More

ఈ 3 పీఎస్‌యూ బ్యాంకులతో డబ్బే డబ్బు, టార్గెట్‌ ప్రైస్‌లు కూడా పెంపు

[ad_1] PSU Bank Stocks: ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు (YTD) నిఫ్టీ కేవలం ఆరు శాతం లాభపడినప్పటికీ, నిఫ్టీ PSU (Public Sector Undertaking) బ్యాంక్ ఇండెక్స్ మాత్రం ఇదే కాలంలో 60 శాతానికి పైగా పెరిగింది, ఇన్వెస్టర్లకు బ్రహ్మాండమైన లాభాలు పంచింది. గత 6 నెలలుగా ఇవి స్ట్రాంగ్‌గా పెరుగుతున్నాయి. పెట్టుబడిదారుల వాచ్‌లిస్ట్‌లోకి చేరాయి. PSU బ్యాంక్స్‌ అంటే ప్రభుత్వ యాజమాన్యంలో పని చేసే బ్యాంకులు. అమెరికాకు చెందిన గ్లోబల్ రీసెర్చ్ దిగ్గజం మోర్గాన్…

Read More

తీసుకున్న లోన్‌ కట్టలేదని ఫోన్ చేస్తుంటే మీరు కేసు పెట్టొచ్చు!

[ad_1] <p>కేసులైనా, అరెస్టులైనా డోంట్&zwnj; కేర్&zwnj; అంటున్నాయ్&zwnj; లోన్&zwnj; యాప్స్&zwnj;. చస్తే చావండి మాకేంటి? శవాల నుంచి కూడా సొమ్ము వసూల్&zwnj; చేస్తాం. చచ్చినా సరే డబ్బు మాత్రం కట్టాల్సిందేనంటూ బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నాయ్&zwnj; లోన్&zwnj; యాప్స్&zwnj;. ఈ ఆన్&zwnj;లైన్&zwnj;లో ఊరించే ఈజీలోన్&zwnj; ..చివరకు ఉరితాడవుతోంది. యాప్&zwnj;లోన్&zwnj; అప్పు నిండుప్రాణాలను బలితీసుకుంటోంది. తీసుకున్న లోన్లు యమపాశంలా మారీ ప్రాణాల్ని బలి తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట లోన్&zwnj; రికవరీ ఏజెంట్ల ఆగడాలను తట్టుకోలేక, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు….

Read More