ఈ రెండు బ్యాంక్‌ల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ పెరిగిందోచ్‌, ప్రయోజనం ఎంతో తెలుసా?

[ad_1] Fixed Deposit Rates Hike: 2022లో ద్రవ్యోల్బణం సామాన్య ప్రజల వెన్ను విరిచింది. అధిక ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) 2022 సంవత్సరంలో తన రెపో రేటును ఐదు సార్లు పెంచింది. రెపో రేటు 4.00 శాతం నుంచి 6.25 శాతానికి తీసుకెళ్లింది. అదే సమయంలో, రుణ వృద్ధి కూడా పెరగడంతో నగదు సేకరణకు బ్యాంక్‌లు నడుం బిగించాయి. అన్ని కాలావధుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు…

Read More

వడ్డీ రేట్లు పెంచిన మరోనాలుగు బ్యాంకులు – వీటిలో మీ బ్యాంక్‌ ఉందోమో చెక్‌ చేసుకోండి

[ad_1] Banks Hikes Interest rates: దేశంలో వడ్డీ రేట్లు పెంచుతున్న బ్యాంకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ గాడిన పడడంతో, బడా కంపెనీలు లోన్ల కోసం బ్యాంకుల గడప తొక్కుతున్నాయి. వాటికి లోన్లు ఇవ్వడానికి, ప్రజల దగ్గర నుంచి స్వీకరించే కాల పరిమితి డిపాజిట్లు లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను (Fixed Deposits) బ్యాంకులు పెంచుకోవాలి. ఇందుకోసం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లను ఇటీవలి కాలంలో అన్ని బ్యాంకులు పెంచాయి. డిపాజిట్ల మీద వడ్డీ…

Read More

తక్కువ రేటుకే ఇళ్లు, స్థలాలు – ‘మెగా ఈ-వేలం’ ప్రకటించిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

[ad_1] Bank of India Property E-Auction: ఇల్లు గానీ, స్థలంగానీ, మరేదైనా స్థిరాస్థి గానీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (BOI) మీ కోసమే ఓ ఆఫర్‌ ప్రకటించింది. ఆ బ్యాంక్‌ భారీ స్థాయిలో ఈ-వేలం నిర్వహించబోతోంది. వెయ్యికి పైగా ప్రాపర్టీలను ఈ మెగా ఈ-వేలంలో అమ్మబోతోంది. ఆఫీస్ స్థలం, ఫ్లాట్లు, అపార్ట్‌మెంట్లు, నివాస గృహాలు, ఖాళీ స్థలాలు, వాణిజ్య దుకాణాలు (కమర్షియల్ షాప్స్), పారిశ్రామిక స్థలాలు, పారిశ్రామిక భవనాలు వంటి వాటిని…

Read More