2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే – కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

[ad_1] New Cars in 2024: కొత్త సంవత్సరం ప్రారంభంలో మారుతీ సుజుకి, హ్యుందాయ్, కియా, మహీంద్రా తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నాయి. 2024 జనవరి 16వ తేదీన క్రెటా ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌ కానున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా అధికారికంగా ధృవీకరించింది. ఇది కాకుండా కియా తన ఫేస్‌లిఫ్టెడ్ సోనెట్‌ను 2023 డిసెంబర్ 14వ తేదీన పరిచయం చేయబోతోంది. అయితే మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్ లాంచ్ తేదీలను అధికారికంగా ధృవీకరించలేదు. ఇది…

Read More