ఓపెన్‌ ఏఐలోకి తిరిగొచ్చిన ఆల్ట్‌మన్‌, మధ్యలో దూరిన మస్క్‌

[ad_1] Sam Altman has returned as the CEO of OpenAI: గత వారం రోజులుగా టెక్‌ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రాజేసిన ఓపెన్‌ ఏఐ (OpenAI) స్టోరీ తిరిగి తిరిగి మళ్లీ మొదటికే వచ్చింది. చాట్‌జీపీటీ (ChatGPT) సృష్టికర్త, ఓపెన్‌ఏఐ సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్ (OpenAI’s Sam Altman) చివరకు అదే కంపెనీలోకి తిరిగి వచ్చారు. ఈ విషయాన్ని ఆ టెక్‌ దిగ్గజం స్వయంగా ప్రకటించింది. అయితే, ఈ స్టోరీ మధ్యలో దూరిన…

Read More

మీలాంటి అసమర్థుల దగ్గర మేం పని చేయం, ఉద్యోగాలు వదిలేస్తాం – ఓపెన్‌ఏఐకి భారీ షాక్‌

[ad_1] OpenAI Employees – Sam Altman: గ్లోబల్‌ టెక్‌ సెక్టార్‌లో సామ్‌ ఆల్ట్‌మన్‌ తొలగింపు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సామ్‌ ఆల్ట్‌మన్‌ను ‍‌(OpenAI’s Sam Altman) బలవంతంగా ఓపెన్‌ఏఐ సీఈవో సీట్‌ నుంచి దించేయడంపై నిరసనలు పెరుగుతున్నాయి. తాజాగా.. అదే కంపెనీలోని ఉద్యోగుల్లో దాదాపు 80% మంది మాజీ సీఈవోకి బాసటగా నిలిచారు. తాము కూడా ఉద్యోగాలు వదిలేయాడనికి సిద్ధంగా ఉన్నామని ‍‌(OpenAI Employees Threaten Mass Walkout) వార్నింగ్‌ లెటర్‌ విడుదల చేశారు. అవమానకర రీతిలో తొలగించిన…

Read More

చాట్‌జీపీట్‌ సృష్టికర్తకు ఘోర అవమానం, అతనిపై నమ్మకం లేదంటూ ఉద్యోగం నుంచి తొలగింపు

[ad_1] Business News in Telugu: కంటెంట్‌ సెర్చ్‌ను కృత్రమ మేథకు (Artificial Intelligence) జత చేసి, చాట్‌జీపీటీని (ChatGPT) సృష్టించిన శామ్‌ ఆల్ట్‌మన్‌కు (Sam Altman) తీవ్ర అవమానం ఎదురైంది. శామ్‌ ఆల్ట్‌మన్‌ను CEO సీటు నుంచి బలవంతంగా దింపేస్తూ ఓపెన్‌ఏఐ (OpenAI) కంపెనీ నిర్ణయం తీసుకుంది. బోర్డుతో నిజాయితీగా లేడటశామ్‌ ఆల్ట్‌మన్ CEO పదవి నుంచి వైదొలిగారని, తాత్కాలిక CEOగా టెక్నాలజీ చీఫ్ మిరా మురాటిని నియమించినట్లు OpenAI డైరెక్టర్ల బోర్డు శుక్రవారం ప్రకటించింది….

Read More