బ్లడ్ షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేసే డ్రింక్స్

[ad_1] డైటీషియన్ ప్రకారం. డైటీషియన్ మన్‌ప్రీత్ షుగర్ ఉన్నవారి కోసం ఐదు డ్రింక్స్ గురించి చెబుతున్నారు. ఈ జ్యూస్‌తోనే రోజుని స్టార్ట్ చేస్తే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. ఈ హోమ్‌మేడ్ జ్యూస్‌లు కేవలం షుగర్‌ని కేవలం కంట్రోల్ చేయడమే కాకుండా మరిన్ని లాభాలు కూడా ఉంటాయి. మెంతినీరు.. షుగర్ ఉన్నవారికి మెంతులు చాలా మేలు చేస్తాయి. ఇవి చేదుగా ఉంటాయి కాబట్టి వారి సమస్యలకి చెక్ పెడతాయి. ఇందులోని సపోనిన్ కంటెంట్.. కార్బోహైడ్రేట్లని నెమ్మదిగా జీర్ణమయ్యేలా…

Read More