అదానీ రిటర్న్స్‌ – టాప్-20 బిలియనీర్స్‌ లిస్ట్‌లోకి రీఎంట్రీ, ఒక్కరోజులో రూ.లక్ష కోట్ల ర్యాలీ

[ad_1] Gautam Adani is back on the top-20 billionaires list: అదానీ గ్రూప్‌ ఓనర్‌ గౌతమ్‌ అదానీ హవా మళ్లీ కొనసాగుతోంది. దేశంలో రెండో అత్యంత ధనవంతుడైన అదానీ సంపద విలువ ఒక్కసారిగా పెరిగింది. దీంతో, ప్రపంచంలోని టాప్‌ 20 సంపన్నుల జాబితాలో మళ్లీ గౌతమ్‌ అదానీ పేరు చేరింది. నిన్న (మంగళవారం, 28 నవంబర్‌ 2023) అదానీ గ్రూప్ షేర్లు విపరీతంగా ర్యాలీ చేశాయి. దీనివల్ల, అదానీ గ్రూప్ మార్కెట్ విలువ ఏకంగా…

Read More

మూలధన లాభాల పన్ను పెంచం, అది ఒక గాలి వార్త, పెంపు ప్రతిపాదనే లేదన్న కేంద్రం

[ad_1] Capital Gain Tax: 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత, దేశంలో అధిక సంపాదన ఉన్నవారిపై (సంపన్నులు) అధిక పన్ను విధిస్తారన్న వార్తలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టత వచ్చింది. ప్రత్యక్ష పన్నుల చట్టంలోని (Direct Tax Code) క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌లో (Capital Gain Tax) మార్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముందు ఎలాంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక వివరణను జారీ చేసింది. బ్లూంబెర్గ్ ఏం చెప్పింది?బ్లూంబెర్గ్…

Read More