Hip Bone Fracture: మాంసాహారులతో పోలిస్తే.. శాకాహారులకు తుంటి ఎముకలు విరిగే రిక్స్‌ 50% ఎక్కువట

[ad_1] Hip Bone Fracture: మాంసాహారులతో పోలిస్తే.. శాకాహారులలో తుంటి ఎముకలు విరిగే ముప్పు 50 శాతం ముప్పు ఎక్కువగా ఉంటుందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. మహిళలు, పురుషులలోనూ ఈ ప్రమాదం ఉందని అధ్యయనం పేర్కొంది. అయితే, స్త్రీలలో తుంటి ఎముకలు విరిగే ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అయితే, దీనికి కారణాలు తెలియవు. పురుషులపై శాకాహార ప్రభావం తక్కువగా, అసంపూర్తిగా ఉన్నట్లు దీనిలో గుర్తించారు. లీడ్స్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు 413,914 మంది వ్యక్తుల…

Read More

Bone Fracture: చిన్నతనంలో ఎముకలు విరిగాయా..? అయితే పెద్దయిన తర్వాత ఆస్టియోపోరోసిస్‌ ముప్పు ఎక్కువంట..!

[ad_1] Bone Fracture: చిన్నతనంలో బోన్‌ ప్రాక్చర్‌ జరిగినవారికి.. పెద్ద అయిన తర్వాత మళ్లీ ఎముకలు విరిగే అవకాశం, ఆస్టియోపోరోసిస్‌ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. న్యూజిలాండ్‌లోని డ్యునెడిన్‌లో అయిదు దశాబ్దాల పాటు పలువురు మధ్యవయసు వారిపై చేసిన పరిశోధన వివరాలను ఇప్పుడు వెల్లడించారు.   [ad_2] Source link

Read More