Bone Fracture: చిన్నతనంలో ఎముకలు విరిగాయా..? అయితే పెద్దయిన తర్వాత ఆస్టియోపోరోసిస్ ముప్పు ఎక్కువంట..!
Bone Fracture: చిన్నతనంలో బోన్ ప్రాక్చర్ జరిగినవారికి.. పెద్ద అయిన తర్వాత మళ్లీ ఎముకలు విరిగే అవకాశం, ఆస్టియోపోరోసిస్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. న్యూజిలాండ్‌లోని డ్యునెడిన్‌లో అయిదు దశాబ్దాల పాటు పలువురు మధ్యవయసు…