Hip Bone Fracture: మాంసాహారులతో పోలిస్తే.. శాకాహారులకు తుంటి ఎముకలు విరిగే రిక్స్ 50% ఎక్కువట
Hip Bone Fracture: మాంసాహారులతో పోలిస్తే.. శాకాహారులలో తుంటి ఎముకలు విరిగే ముప్పు 50 శాతం ముప్పు ఎక్కువగా ఉంటుందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. మహిళలు, పురుషులలోనూ ఈ ప్రమాదం ఉందని అధ్యయనం పేర్కొంది. అయితే, స్త్రీలలో తుంటి ఎముకలు…