Tag: brain boost foods

మీ బుర్రకు పదును పెట్టే.. ఆహారాలు ఇవే..!

Brain Boosting Foods : మెదడు మన శరీరంలో ముఖ్యమైన అవయవాలలో ఒకటి. మన మానసిక స్థితి, ఆకలి, జీవక్రియ, జీర్ణక్రియ, హార్మోనల్ పనితీరును పేరేపిస్తుంది. ప్రస్తుత లైఫ్‌స్టైల్‌, చెడు ఆహార అలవాట్లు, నిద్రలేమి కారణంగా.. మెదడు పనితీరుపై ప్రభావం పడుతోంది.…