PRAKSHALANA

Best Informative Web Channel

BSE500

తాకట్టు కొట్టు నుంచి మల్టీబ్యాగర్‌ స్థాయికి, ఏడాదిలో ఎంత మార్పు?

[ad_1] Multibagger Stocks: BSE500లోని కొన్ని కంపెనీల్లో, 2023 మార్చి చివరి నాటికి ప్రమోటర్ల షేర్స్‌ ప్లెడ్జ్‌ (వాటాల తాకట్టు) బాగా తగ్గింది. అది పాజిటివ్‌ మంత్రంగా పని చేసింది, షేర్ల ర్యాలీకి ఒక కారణమైంది. గత ఆర్థిక సంవత్సరంలో (FY23) ప్రమోటర్‌ షేర్ల తాకట్టు బాగా తగ్గిన ఐదు కంపెనీల స్టాక్స్‌ మల్టీబ్యాగర్స్‌గా మారాయి….