అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడినట్లు – వ్యవసాయ బడ్జెట్‌పై నిరంజన్ రెడ్డి సెటైర్లు

[ad_1] Telangana Budget 2024-25: హైదరాబాద్: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్ ను శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ తొలి బడ్జెట్‌పై తెలంగాణ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) ఘాటుగా స్పందించారు. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయినట్లయింది తెలంగాణ బడ్జెట్ అని సెటైర్లు వేశారు. తెలంగాణ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అత్తెసరు నిధులు కేటాయించారంటూ వ్యవసాయ శాఖా మాజీ మంత్రి నిరంజన్…

Read More

ఏపీ బడ్జెట్‌ సంక్షేప్త రూపం ఇదే- ఏడు విభాగాల్లో మార్పే ధ్యేయమని బుగ్గన వివరణ

[ad_1] AP Budget 2024: ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తన ఆఖరి బడెజ్ట్‌ను ప్రవేశ పెట్టేసింది. ప్రస్తుతం ఆఖరి బడ్జెట్ సమావేశాల్లో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓట్‌ ఆన్ అకౌంట్‌ బడ్జెట్ సభలో ప్రవేశ పెట్టారు. రెండు నెలల్లో ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రభుత్వ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.  ఇవాళ సభలో బుగ్గన ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ప్రధానాంశాలు పరిశీలిస్తే… ప్రభుత్వ నడవడానికి అనుకూలంగా ఉండేలా ఈ…

Read More

కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు- రేపు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న బుగ్గన

[ad_1] Ap Assembly Budget Session 2024 :  శాసనసభ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. తొలి రోజు ఉదయం 10 గటలకు గవర్నర్‌ ఎస్‌ అబ్ధుల్‌ నజీర్‌ ఉభయ సభలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఉభయ సభలూ మంగళవారానికి వాయిదా వేస్తారు. ఈ వెంటనే శాసనసభాపతి తమ్మినేని సీతారాం నేతృత్వంలో శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి సభా నాయకుడు జగన్మోహన్‌రెడ్డి, టీడీపీ శాసనసభా…

Read More

మధ్యంతర బడ్జెట్‌ వల్ల ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, వేటి రేట్లు తగ్గుతాయి?

[ad_1] Interim Budget 2024: మోదీ 2.0 గవర్నమెంట్‌ తరపున, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), 01 ఫిబ్రవరి 2024న పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ 2024 ప్రకటించారు. ప్రస్తుత ప్రభుతానికి ఇదే చివరి పద్దు. రికార్డ్‌ స్థాయిలో ఆరోసారి బడ్జెట్ సమర్పించిన నిర్మల సీతారామన్‌, భారతదేశ స్థూల ఆర్థిక వృద్ధి, ఆర్థిక ఏకీకరణకు ఎక్కువ ప్రధాన్యం ఇచ్చారు.  ఫైనాన్స్‌ మినిస్టర్‌ గతంలోనే హింట్‌ ఇచ్చినట్లు, ఈ ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌లో ఎలాంటి ఆకర్షణలు…

Read More

57 నిమిషాల బడ్జెట్ ప్రసంగం – అతి పెద్ద బడ్జెట్ ప్రసంగం ఏదంటే?

[ad_1] Smallest Budget Speech of Nirmala Sitharaman: దేశంలో ఎన్నికల ముందు కీలకమైన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  (Nirmala Sitharaman) గురువారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి మధ్యంతర బడ్జెట్ – 2024ను (Interim Budget 2024) ప్రజల ముందు ఉంచారు. అయితే, నిర్మలమ్మ కేంద్ర పద్దును ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. ఈసారి బడ్జెట్ ప్రసంగాన్ని (Budget Speech) ఆమె గంటలోపే అంటే 57 నిమిషాల్లోనే ముగించారు….

Read More

మధ్య తరగతి ప్రజలకు గుడ్ న్యూస్ – కొత్త హౌసింగ్ పథకం ప్రకటించిన కేంద్రం, 300 యూనిట్ల వరకూ ఫ్రీ కరెంట్

[ad_1] Interim Budget 2024 New Housing Scheme: కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు మధ్యంతర బడ్జెట్ – 2024 ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కీలక ప్రకటన చేశారు. అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం కొత్త హౌసింగ్ స్కీమ్ (New Housing Scheme) తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. బస్తీలు, అద్దె ఇళ్లల్లో ఉండే వారి సొంతింటి కలను నిజం…

Read More

Dayanidhi Maran: బడ్జెట్ పై ఎంపీ దయానిధి మారన్ ఆగ్రహం, పదేళ్లుగా ఇదే భజన అంటూ విమర్శలు

[ad_1] National 01 Feb, 03:15 PM (IST) Dayanidhi Maran: బడ్జెట్ పై ఎంపీ దయానిధి మారన్ ఆగ్రహం, పదేళ్లుగా ఇదే భజన అంటూ విమర్శలు [ad_2] Source link

Read More

వేతన జీవులకు ఈ’సారీ’ అంతే, ఆదాయ పన్నుల్లో మార్పుల్లేవ్‌!

[ad_1] Interim Budget 2024: 2024 మధ్యంతర బడ్జెట్‌లో వేతన జీవులకు నిరాశ తప్పలేదు. టాక్స్‌ రిబేట్‌ ‍‌(Tax Rebate) పెంచుతారేమోనని ఎదురుచూసిన వాళ్ల ఆశలపై నిర్మలమ్మ నీళ్లు చల్లారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. దిగుమతి సుంకాలు సహా ప్రత్యక్ష & పరోక్ష పన్నుల పన్నుల రేట్లలో ఎలాంటి మార్పులు లేవని ప్రకటించారు. అంటే… 2023 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లో ఉన్న ఆదాయ పన్ను రేట్లే…

Read More