ఏపీ మంత్రిమండలి తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే

[ad_1] <p><strong>Andhra Pradehs Cabinet News :</strong> సచివాలయంలో ముఖ్యమంత్రి <a title="జగన్" href="https://telugu.abplive.com/topic/cm-jagan" data-type="interlinkingkeywords">జగన్</a> అధ్యక్షతన ఏపీ మంత్రిమండలి సమావేశమైంది. 2024-25 సంవత్సరానికి ప్రవేశ పెట్టే బడ్జెట్&zwnj;ను ఆమోదించింది. అనంతరం పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. నంద్యాల జిల్లా డోన్&zwnj;లో కొత్తగా హార్టికల్చరల్&zwnj; పుడ్&zwnj; ప్రాసెసింగ్&zwnj; పాలిటెక్నిక్&zwnj; కాలేజ్&zwnj; ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కేబినెట్. డాక్టర్&zwnj; వైఎస్&zwnj;ఆర్&zwnj; హార్టికల్చర్&zwnj; యూనివర్శిటీ పరిధిలో ఈ హార్టికల్చరల్&zwnj; పాలిటెక్నికల్&zwnj; కళాశాల పని చేయనుంది.&nbsp;</p> <p>నంద్యాల జిల్లా డోన్&zwnj;లో…

Read More

ఈ బడ్జెట్‌లో ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నదేంటీ?

[ad_1] Budget 2024 Expectations In Jobs: దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో నిరుద్యోగం ప్రధానమైంది. దీని కారణంగానే యువతలో అసహనం అసంతృప్తి పెరిగిపోతోంది. ప్రైవేటు సెక్టార్‌లో మంచి ఆఫర్లు ఉన్నప్పటికీ దానికి సరిపడా స్కిల్స్ లేకపోవడంతో ఉద్యోగ వేటలో చాలా మంది యువత వెనకుబడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఉద్యోగాలు చేయడం కంటే ఏదో బిజినెస్‌, వ్యాపారం పెట్టుకొని పది మందికి ఉద్యోగం కల్పించాలనే ఆలోచన ఎక్కువమందిలో కనిపిస్తోంది. ఈ కారణాలు బడ్జెట్‌పై ఎక్కువ ఫోకస్…

Read More