బడ్జెట్‌ తేదీ, సమయం వెనుక ఇంత దేశభక్తి ఉందా? స్టోరీ మామూలుగా లేదు

[ad_1] Budget 2024 Date and Time: యావద్దేశం కళ్లన్నీ ఆర్థిక మంత్రి నిర్మలమ్మ (Finance Minister Nirmala Sitharaman) మీదే ఉన్నాయి. ఆమే ప్రత్యక్ష దైవం ఇప్పుడు. వరాలు ఇవ్వాలన్నా, వాతలు పెట్టాలన్నా నిర్మలమ్మ చేతుల్లోనే ఉంది.  ఈ ఏడాది ఫిబ్రవరి 1న, నిర్మల సీతారామన్ వరుసగా ఆరో బడ్జెట్‌ ప్రకటిస్తారు. లోక్‌సభ ఎన్నికలకు భారతదేశం సమాయత్తం అవుతోంది కాబట్టి, ఈసారి ప్రవేశపెట్టేది మధ్యంతర బడ్జెట్  (Interim Budget 2024). అంటే, కొత్త ప్రభుత్వం ఏర్పడే…

Read More