భారతీయుల భయాలు అవే, ప్రి-బడ్జెట్‌ సర్వేలో ఆసక్తికర విషయాలు

[ad_1] Union Budget Survey 2024: మరికొన్ని రోజుల్లో రాబోయే కేంద్ర మధ్యంతర బడ్జెట్‌కు (Interim Budget 2024) ముందు, భారతదేశంలో జరిగిన ఒక సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతీయులు, ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు తమ మనసులో మాటల్ని బయటపెట్టారు. పట్టణాల్లో నివసిస్తున్న వారిలో ఎక్కువ మంది ఆహారం, ఉద్యోగాల గురించి చాలా ఆందోళనగా ఉన్నట్లు సర్వేలో తేలింది.  దేశంలో అధిక స్థాయికి చేరిన ద్రవ్యోల్బణం, ముఖ్యంగా భారీగా పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం…

Read More