వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి NCLT ఆమోదం

రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని వయాకామ్ 18 మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ ఆస్తుల హోల్డింగ్ కంపెనీ స్టార్ ఇండియాతో విలీన పథకానికి NCLT శుక్రవారం ఆమోదం తెలిపింది. Source link

Read More
రెండు భాగాలుగా విడిపోనున్న `టాటా`- ఎందుకు? ఏమిటి?

Tata Motors news: : `టాటా`(TATA) ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. భార‌త దేశ(Indian transport field) ర‌వాణా రంగంలో దిగ్గ‌జ కంపెనీ. దేశ‌వ్యాప్తంగా…

Read More
సక్సెస్‌ స్కోప్‌ ఉన్న సరికొత్త వ్యాపారాలు గురూ, మీ కోసమే వెయిటింగ్‌

New Business Opportunities: మారుతున్న కాలానికి/టెక్నాలజీకి అనుగుణంగా ప్రపంచంలోకి కొత్త ఉత్పత్తులు/సర్వీసులు అడుగు పెడుతున్నాయి. 1947 సమయంలో భారత ప్రజలు సెల్‌ఫోన్‌ను ఊహించలేదు. 1990ల్లో ఉన్న వాళ్లు…

Read More
మోదీ సర్కారుకు పండగే! ఆర్బీఐ నుంచి రూ.87,416 కోట్ల డివిడెండ్‌!

Reserve Bank of India: కేంద్ర ప్రభుత్వం జాక్‌పాట్‌ కొట్టేసింది! భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) నుంచి భారీ డివిడెండ్‌ పొందనుంది. రూ.87,416 కోట్ల మిగులును ప్రభుత్వానికి…

Read More
జీఎస్‌టీ ఆల్‌టైమ్‌ హై రికార్డు – ఏప్రిల్‌లో రూ.1.87 లక్షల కోట్ల రాబడి!

GST collection in April: వస్తు సేవల పన్ను వసూళ్లలో (GST Collections) భారత్‌ రికార్డులు సృష్టిస్తోంది. తొలిసారి అత్యధిక జీఎస్‌టీ కలెక్షన్లతో చరిత్రను తిరగరాసింది. 2023,…

Read More
ప్రపంచ కుబేరుల్లో 3 నుంచి 30కి గౌతమ్‌ అదానీ ర్యాంకు – నెల రోజుల్లో సీన్‌ రివర్స్‌!

Gautam Adani: ఒక చిన్న రిపోర్టు ఎంత పనిచేసింది? ప్రపంచంలోనే అప్రతిహత వేగంతో సంపద పోగేస్తున్న భారతీయ కుబేరుడిని ఊహించని విధంగా కుదిపేసింది. కేవలం నెల రోజుల్లోనే…

Read More
జనవరి 21, 22 తేదీలలో ఐఐటీ హైదరాబాద్ 5వ ఎడిషన్ వార్షిక ఈ సదస్సు, ఒకే వేదికపైకి బిజినెస్ మైండ్స్

<p>ఐఐటీ హైదరాబాద్ కు చెందిన ఎంటర్&zwnj;ప్రెన్యూర్&zwnj;షిప్ సెల్ 5వ ఎడిషన్ ఈ సమ్మిట్&zwnj; తేదీలను ఖరారు చేసింది. జనవరి 21, 22 తేదీలలో వార్షిక మెగా ఈవెంట్&zwnj;ను…

Read More
2022లో జంట పదాలుగా రెసెషన్‌, ఇన్‌ఫ్లేషన్‌! ఏ రంగాలపై ఎంత ప్రభావం చూపాయంటే!

Recession – Inflation: ఆర్థిక మాంద్యం చీకట్లలోకి జారుకుంటున్న ప్రపంచానికి భారత్ మళ్లీ ఆశాదీపంగా మారింది. 2022లో గ్లోబల్‌ సెంటిమెంటును కాదని మెరుగైన వృద్ధిరేటు సాధించింది. అమెరికా,…

Read More