గ్లోబల్‌ బ్రోకరేజ్‌ మెచ్చి, ‘బయ్‌’ రేటింగ్‌ ఇచ్చిన 10 లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌

[ad_1] Buy Rated Largecap Stocks: గ్లోబల్ బ్రోకరేజ్ కంపెనీ బోఫా సెక్యూరిటీస్ (BofA Securities), ఇండియాలోని కొన్ని సెక్టార్ల మీద బుల్లిష్‌గా ఉంది. ఫైనాన్షియల్స్, ఆటో, స్టేపుల్స్, హెల్త్‌కేర్ స్టాక్స్‌ మీద ‘ఓవర్‌ వెయిట్‌’ రేటింగ్‌ కంటిన్యూ చేస్తోంది. ఈ రంగాల్లో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, మారుతి సుజుకి లాంటి స్టాక్స్‌కు “బయ్‌” రేటింగ్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తోంది. బోఫా “బయ్‌” లిస్ట్‌లో ఉన్న 10 లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌: HDFC…

Read More

నష్టాలొచ్చినా పీవీఆర్‌ బొమ్మకి భలే ఫాలోయింగ్‌, బాక్సాఫీస్‌ బద్ధలు కొడుతుందట!

[ad_1] <p><strong>PVR Inox Share Price:</strong> ఈ ఏడాది జూన్ క్వార్టర్&zwnj;లో నష్టాలు మూటగట్టుకున్నా, PVR ఐనాక్స్ షేర్లు ఇవాళ (బుధవారం, 02 ఆగస్టు 2023) 3% గెయిన్స్&zwnj;తో ఓపెన్&zwnj; అయ్యాయి. ఈ కంపెనీ నష్టాలు తత్కాలికమని, దీర్ఘకాలంలో గ్రోత్&zwnj; రేట్&zwnj; &amp; బాక్సాఫీస్&zwnj; సక్సెస్&zwnj;లను రెండు టాప్&zwnj; బ్రోకరేజీలు బలంగా నమ్ముతున్నాయి. హాంగ్&zwnj;కాంగ్&zwnj;కు చెందిన బ్రోకింగ్&zwnj; కంపెనీ CLSA, రాబోయే కాలంలో వచ్చే పెద్ద సినిమాల లైనప్&zwnj;ను దృష్టిలో పెట్టుకుని, PVR ఐనాక్స్ స్టాక్&zwnj; మీద…

Read More

నైకా షేర్లు 38% పతనమైనా ‘బయ్‌ రేటింగ్స్‌’ ఎందుకు కంటిన్యూ అవుతున్నాయి?

[ad_1] Nykaa Stock: FSN E-కామర్స్ (Nykaa) వ్యాపారం బాగానే సాగుతున్నా & గ్రోత్‌ ఆపర్చునిటీస్‌ కనిపిస్తున్నా, ఆ ఎఫెక్ట్‌ స్టాక్‌ పెర్ఫార్మెన్స్‌ను పెంచలేకపోయింది. 2022లో ఈ కంపెనీ షేర్లను నడిబజార్లో నిలబెట్టి అమ్మేశారు ఇన్వెస్టర్లు. 2023లో చాలా న్యూ-ఏజ్ కన్స్యూమర్ టెక్నాలజీ షేర్లు బాగా పుంజుకున్నాయి. “Nykaa” ఇప్పటికీ నడిబజార్లోనే ఉంది. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో ఇప్పటి వరకు (YTD), ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో 25% జూమ్‌ అయింది. పాలసీబజార్ ప్లాట్‌ఫామ్ ఓనర్‌…

Read More

ఇండియన్‌ మార్కెట్‌పై నాన్‌-స్టాప్‌గా డాలర్ల వర్షం, FIIల షాపింగ్‌ లిస్ట్‌ ఇదిగో

[ad_1] FIIs: ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మీద ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FII) ప్రేమ డాలర్ల రూపంలో వర్షిస్తోంది. నాన్‌-స్టాప్‌ డాలర్ల వర్షానికి హెడ్‌లైన్ సూచీలు నిఫ్టీ & సెన్సెక్స్ ఆల్-టైమ్ హై లెవెల్స్‌ వరకు వెళ్లాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదార్లు మార్చి నుంచి ఇండియన్‌ స్టాక్స్‌ను యమా ఇంట్రెస్ట్‌గా కొంటున్నారు.  మే నెలలో FII షాపింగ్ లిస్ట్‌మే నెలలో, దలాల్ స్ట్రీట్‌లో ఫారినర్లు దాదాపు రూ.44,000 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో మూడింట ఒక వంతు…

Read More

ఫారినర్లు ఫాస్ట్‌గా కొన్న మిడ్‌-క్యాప్స్‌ ఇవి, ఒక్క ఏడాదిలోనే లెక్కలు భారీగా మారాయ్‌!

[ad_1] Stock Market News: ఓవర్సీస్ ఫండ్ మేనేజర్‌లు (FPIలు) గత నాలుగు త్రైమాసికాల్లో దాదాపు 40 మిడ్ క్యాప్ స్టాక్స్‌లో కొనుగోళ్లు చేస్తూనే ఉన్నారు, ఆయా కౌంటర్లలో వాటాలను స్థిరంగా పెంచుకుంటూ వచ్చారు. ఆ కాలంలో, ఇండియన్‌ ఈక్విటీస్‌లో నికరంగా ₹26,000 కోట్లకు పైగా షేర్లు అమ్మేసినా, ఈ 40 స్టాక్స్‌ మీద మాత్రం సానుకూలంగా ఉన్నారు.  ఈ స్టాక్స్‌లో… ఎన్‌సీసీ, జీహెచ్‌సీఎల్, రేమండ్, వెస్ట్ కోస్ట్ పేపర్, బీహెచ్‌ఈఎల్, సీపీసీఎల్, ప్రాజ్ ఇండస్ట్రీస్, జెపీ…

Read More

Q4 ఫలితాలకు ముందే కొనాల్సిన బ్యాంక్‌ షేర్లు, టాప్‌ బ్రోకరేజ్‌ రికమెండేషన్

[ad_1] PSU Bank Stocks: Q4FY23 (మార్చి త్రైమాసికం) ఫలితాలకు  ముందు, దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ మంచి రాబడిని అందించగల బలం ఉన్న కొన్ని PSU బ్యాంక్ స్టాక్స్‌ను ఎంపిక చేసింది. అవి.. ఇండియన్‌ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల స్టాక్స్ ఇన్వెస్టర్లకు మంచి అవకాశాలను అందిస్తాయన్నది బ్రోకరేజ్ అభిప్రాయం.  Q4 ఆదాయాల కంటే…

Read More

ఈ షేర్లు కొంటే షార్ట్‌టర్మ్‌ లాభాలు ఖాయమట! సీక్రెట్‌ చెప్పిన ఎక్స్‌పర్ట్స్‌

[ad_1] Stock Market Update: ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు పీక్‌ స్టేజ్‌లో ఉన్నాయి. మరికొన్ని రోజుల వరకు NSE నిఫ్టీ 18,400- 18,900 రేంజ్‌లో కన్సాలిడేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వరుసగా 8 రోజులు విజయవంతంగా పరుగులు పెట్టిన నిఫ్టీ, శుక్రవారం 18,696 వద్ద ఆ పరుగును ముగించింది. ఇవాళ (సోమవారం) 18,719 వద్ద ఓపెన్‌ అయింది. ఎక్స్‌పర్ట్‌: వికాస్ జైన్, సీనియర్ టెక్నికల్ & డెరివేటివ్ ఎనలిస్ట్, రిలయన్స్ సెక్యూరిటీస్‌ ఈ వారం నిఫ్టీ పయనం…

Read More