దొడ్ల, హెరిటేజ్‌, పరాగ్ – ఈ స్టాక్స్‌ మీ దగ్గరుంటే మీకో గుడ్‌న్యూస్‌

[ad_1] Dairy Sector Stocks: మన దేశంలో పాలు, పాల ఉత్పత్తుల వినియోగం ఏటికేడు వేగంగా పెరుగుతోంది. స్టాక్ మార్కెట్‌లో, డెయిరీ రంగంలో పెట్టుబడి పెట్టే వాళ్లకు ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు అందుతూనే ఉన్నాయి. ఒకవైపు, పాడి పరిశ్రమ వృద్ధి నిరంతరం పెరుగుతోంది. మరోవైపు, విలువ జోడించిన పాల ఉత్పత్తులకూ డిమాండ్ పెరుగుతోంది. ఇది చాలా ప్రైవేట్ డెయిరీ కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తోంది.  ప్రస్తుతం, మన దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుతున్న దశలో ఉంది, దీనివల్ల ధరలు తగ్గి…

Read More

డబ్బు సంపాదించే షేర్ల కోసం వెతకొద్దు, ఇదిగో స్టాక్స్‌ లిస్ట్‌!

[ad_1] Stocks To Buy: 2023-24 మొదటి త్రైమాసిక పనితీరు తర్వాత నిఫ్టీ బాగా పుంజుకుంది. అంతకుముందు క్వార్టర్‌తో పోలిస్తే 1,300 పాయింట్లు లేదా 7.4% వరకు పెరిగింది. ఆటో, ఐటీ, FMCG, ఫైనాన్షియల్ స్టాక్స్‌ ఉత్సాహాన్ని కంటిన్యూ చేశాయి. ఈ మొమెంటం ఆధారంగా, ఫారిన్‌ బ్రోకరేజ్ జెఫరీస్‌ “బయ్‌” కాల్స్‌తో 25 స్టాక్స్‌ లిస్ట్‌ రూపొందించింది. లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్‌ మీద ఇది బుల్లిష్‌గా ఉంది. జెఫరీస్‌ “బయ్‌” కాల్స్‌:…

Read More