ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ LIC, Granules, CAMS, Hero

[ad_1] Stock Market Today, 04 December 2023: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో విజయం సాధించింది. ఇది మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచే అవకాశం ఉంది. ఈ రోజు (సోమవారం) కనీసం 200-250 పాయింట్ల గ్యాప్‌-అప్‌తో మార్కెట్లు ప్రారంభమవుతాయని ఎక్స్‌పర్ట్స్‌ ఊహిస్తున్నారు. 2024లో జరగనున్న సాధారణ ఎన్నికలకు ముందు నిఫ్టీని 22,000 స్థాయిలో చూసేందుకు ఇదొక అవకాశంగా భావిస్తున్నారు. గత ట్రేడింగ్‌ సెషన్‌ శుక్రవారం నాడు ఇండియన్‌ ఈక్విటీస్‌ లాభపడ్డాయి. ఊహించిన…

Read More