క్లైమాక్స్‌కు చేరుకున్న కేర్‌ హాస్పిటల్స్‌ మెగా సేల్‌, ₹8,000 కోట్లకు బ్లాక్‌స్టోన్‌ రెడీ

[ad_1] Blackstone – Care Hospitals: తెలుగు రాష్ట్రాల్లో పాపులర్‌ హాస్పిటల్‌ చైన్‌ అయిన కేర్‌ హాస్పిటల్స్‌ యాజమాన్య పగ్గాలు మరోమారు చేతులు మారబోతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ ఈక్విటీ గ్రూప్ అయిన బ్లాక్‌స్టోన్, రూ. 7,800- 8,000 కోట్లకు ఈ హైదరాబాదీ హాస్పిటల్‌ను కొనబోతోంది. కొనుగోలు చేసే రేసులో మిగిలి ఉన్న ఏకైక పోటీదారు (sole bidder) ఇదే. మన దేశంలో, అతి పెద్ద హెల్త్‌కేర్ బయింగ్స్‌లో ఒకటిగా ఈ డీల్‌ నిలవబోతోంది. టెమాసెక్‌కు…

Read More