Tag: Central Government

బాస్మతీ బియ్యం ఎగుమతులపై నిషేధం! ఈ కండీషన్‌ మినహా…!

Basmati Rice Exports:  బియ్యం ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అక్రమ ఎగుమతులను అడ్డుకొనేందుకు అనూహ్య నిర్ణయం తీసుకుంది. బాస్మతీ ముసుగులో సాధారణ తెల్ల బియ్యం ఎగుమతులు చేస్తున్న వ్యాపారులకు పెద్ద షాకిచ్చింది. టన్ను ధర…

ఇంక వాళ్లకు చేదే గతి! త్వరలో చక్కెర ఎగుమతులపై నిషేధం!

Sugar Export:  కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోందని సమాచారం. ఏడేళ్లలో తొలిసారి పంచదార ఎగుమతులను నిషేధించేందుకు సిద్ధమవుతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సరైన వర్షపాతం లేకపోవడంతో చెరకు ఉత్పత్తి తగ్గిపోయింది. ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు మోదీ సర్కార్‌కు మరో…

సూపర్‌ న్యూస్‌, డీఏ 4% పెంపు – మీ జీతం ఎంత పెరుగుతుందో తెలుసా?

7th Pay Commission: కేంద్ర ఉద్యోగులు, పింఛనుదార్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తను కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కరవు భత్యం లేదా డియర్‌నెస్ అలవెన్స్‌ను 4 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన…

హోలీకి ముందే ఉద్యోగులకు శుభవార్త, జీతాలు పెరుగుతాయ్‌!

DA News: ఈ ఏడాది మార్చి 8వ తేదీన హోలీ పండుగ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పండుగ మరింత ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. హోలీ పండుగకు కంటే ముందే కేంద్ర ఉద్యోగులు & పింఛనుదార్లకు (పెన్షనర్లు) డియర్‌నెస్ అలవెన్స్…

షాక్‌ – జనవరి 1 నుంచి రూ.2000 నోట్లు రద్దు రూ.1000 పునరుద్ధరణ! ఫ్యాక్ట్‌చెక్‌!

Indian Currency Notes: ‘కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి 1 నుంచి రూ.2000 నోట్లను రద్దు చేస్తోంది. బదులుగా మళ్లీ రూ.1000 నోట్లను తీసుకొస్తోంది. చాలా మంది  రూ.2000 నోట్లను భద్రపరుచుకున్నారు. అవినీతి డబ్బును వెలికి తీసేందుకే…