మార్కెట్‌ నమ్మకాన్ని కోల్పోయిన 10 బడా కంపెనీలు, ఈ స్టాక్స్‌ మీ దగ్గర ఉంటే జాగ్రత్త సుమా!

[ad_1] Stock Market: గత నెల రోజుల్లో కొన్ని షేర్లకు టార్గెట్ ధరలను బ్రోకరేజీలు తగ్గించాయి. కట్స్‌ పడ్డ లిస్ట్‌లో చాలా పెద్ద కంపెనీల పేర్లు ఉన్నాయి. ఆయా సంస్థల ఆదాయాలు తగ్గే సూచనలు కనిపించడం, మేనేజ్‌మెంట్‌ పరమైన సమస్యలు వంటివి ఇందుకు కారణాలు. గత నెల రోజుల్లో కనీసం ఇద్దరు ఎనలిస్ట్‌లు ఆయా కంపెనీ షేర్లకు టార్గెట్ ప్రైస్‌లు తగ్గించారు.  టార్గెట్‌ ప్రైస్‌లు కట్‌ చేసినా ఆయా స్టాక్స్‌లో మరికొంత ర్యాలీకి అవకాశం కనిపిస్తోంది. అయినప్పటికీ,…

Read More