గుండెనొప్పి, ఛాతీనొప్పికి అదే తేడా..

[ad_1] వాటిని కమ్యూనిటీ హెల్త్ ఫిజీషియన్, CHD గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎడ్మండ్ ఫెర్నాండెజ్ ప్రారంభించారు. వాలెట్‌లో ఆస్పిరిన్ ఉంచండి. #heartattack ట్రెండింగ్‌తో మీ జేబులు, వాలెట్స్‌లో ఎప్పుడు ఆస్పిరిన్ ట్యాబ్లెట్ 300 ఎంజి ఉంచండి. మీకు సడెన్‌గా ఛాతీ, మెడ, ఎడమ చేయి వరకూ నొప్పి ఉంటే వెంటనే వేసుకోండి. ఛాతీ నొప్పిని గ్యాస్ట్రిక్ అని నిర్లక్ష్యం చేయొద్దు. మీ గుండె మీ జీవితం అని మరువొద్దని డాక్టర్ ఫెర్నాండెజ్ ట్వీట్ చేశారు. ​డాక్టర్ ఏమంటున్నారంటే…..

Read More