సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ బుకింగ్స్ ప్రారంభం – రూ.10 లక్షల్లోపు బెస్ట్ ఇదేనా?

[ad_1] Citroën C3 Aircross Bookings: సిట్రోయెన్ ఎట్టకేలకు తన సీ3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. రూ. 25,000 చెల్లించి ఈ కారును కస్టమర్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ఎస్‌యూవీ మోడల్ లైనప్ యూ, ప్లస్, మ్యాక్స్ అనే మూడు విభిన్న ట్రిమ్‌లలో వస్తుంది. ఇది 5-సీటర్, 7-సీటర్ సీటింగ్ కాన్ఫిగరేషన్‌లతో లాంచ్ అయింది. అన్ని వేరియంట్లలోనూ ఒకే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను…

Read More