ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Allcargo, Mazagon, Cochin Ship, Inox India

[ad_1] Stock Market Today, 21 December 2023: ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు బుధవారం నాటి నష్టాలను గురువారం కూడా కొనసాగించవచ్చు. పెట్టుబడిదార్లు ప్రపంచవ్యాప్తంగా లాభాల బుకింగ్‌కు దిగడంతో గ్లోబల్ మార్కెట్లలో బలహీనత ఉంది, అదే ఇండియన్‌ మార్కెట్లలోనూ కంటిన్యూ కావచ్చు. గోవా, కేరళ, మహారాష్ట్రల్లో కొవిడ్‌ కొత్త వేరియంట్ JN.1ని గుర్తించారు. ఇది కూడా మన మార్కెట్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.  ఓవర్‌నైట్‌లో, డౌ జోన్స్‌, S&P 500 వరుసగా 1.27 శాతం,…

Read More