కస్టమర్లకు గుడ్‌న్యూస్‌! నవంబర్లో టోకు ధరల ద్రవ్యోల్బణం తగ్గింది!

[ad_1] WPI Inflation: వినియోగదారులకు శుభవార్త! నవంబర్‌ నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం 21 నెలల కనిష్ఠానికి తగ్గింది. వార్షిక ప్రాతిపదికన 5.85 శాతంగా నమోదైంది. అక్టోబర్లోని 8.39 శాతంతో పోలిస్తే బాగా తగ్గిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘గతేడాదితో పోలిస్తే ఆహారం, ఆహార పదార్థాలు, ప్రాథమిక లోహాలు, వస్త్రాలు, రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, కాగితం, కాగితం ఉత్పత్తుల ధరలు తగ్గడంతో ఈ ఏడాది నవంబర్లో ద్రవ్యోల్బణం తగ్గింది’ అని కామర్స్‌ మినిస్ట్రీ వెల్లడించింది….

Read More