PRAKSHALANA

Best Informative Web Channel

Congress Budget In Telangana

అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడినట్లు – వ్యవసాయ బడ్జెట్‌పై నిరంజన్ రెడ్డి సెటైర్లు

[ad_1] Telangana Budget 2024-25: హైదరాబాద్: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్ ను శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ తొలి బడ్జెట్‌పై తెలంగాణ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) ఘాటుగా స్పందించారు. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయినట్లయింది తెలంగాణ బడ్జెట్ అని…