ఇజ్రాయెల్‌-హమాస్, మధ్యలో ఇరాన్‌ – ముడి చమురు రేట్లు ఒకేసారి 5% జంప్‌

[ad_1] Israel – Hamas War: గత వారాంతంలో ప్రపంచంలో మరో యుద్ధం మొదలైంది. తూర్పు యూరప్‌లో రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది, ఇప్పుడు పశ్చిమాసియాలో కొత్త యుద్ధం మొదలైంది. ఈ టెన్షన్‌ ముడి చమురు ధరలకు మంట పెట్టింది. పశ్చిమాసియా ప్రాంతం మొత్తం ప్రపంచానికి చాలా ముఖ్యం. ప్రపంచ ముడి చమురు అవసరాల్లో మూడింట ఒక వంతు ఈ ప్రాంతం నుంచే సప్లై అవుతుంది. శనివారం ఉదయం, ఇజ్రాయెల్‌పై హమాస్ గ్రూప్‌ దాడుల తర్వాత,…

Read More

ముడి చమురు ధరల పెరుగుదలను కామ్‌గా క్యాష్‌ చేసుకోగల 5 స్టాక్స్‌

[ad_1] Stock Market Update: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు రేట్లు మళ్లీ మండుతున్నాయి, బ్రెంట్‌ (Brent) క్రూడ్‌ ఆయిల్‌ ధర వారం రోజుల్లోనే దాదాపు 6.5% పెరిగింది. జూన్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ $75 వరకు ఉండగా, ఇప్పుడు $90 మార్క్‌ దాటింది. ముడి చమురును ఉత్పత్తి చేసే మేజర్‌ కంట్రీస్‌ సౌదీ అరేబియా, రష్యాతో పాటు మరికొన్ని ఒపెక్‌ దేశాలు తమ ఉత్పత్తిలో కోతను కొనసాగిస్తామని ఇటీవలే ప్రకటించాయి. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లోకి సప్లైని కూడా…

Read More

ముడి చమురు దిగుమతులే మనకు శరణ్యం, FY23లో రికార్డ్‌ స్థాయి ఇంపోర్ట్స్‌

[ad_1] Crude Oil Imports: భారతదేశ ఆర్థిక బండి కదలాలంటే ఇంధనం తప్పనిసరి. మన దేశంలో ముడి ఇంధనం, పెట్రోలియం ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా, ముడి చమురు అవసరం ఏటికేడు విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా, ముడి చమురు అవసరాల భర్తీ కోసం దిగుమతులపై ఆధారపడటమూ పెరుగుతోంది. దేశీయంగా ముడి చమురు ఉత్పత్తి అతి స్వల్పంగా ఉండడం వల్ల దిగుమతుల వైపు చూడక తప్పట్లేదు. ఆధారపడాల్సిన అవసరం గత ఆర్థిక సంవత్సరంలో ఇంకా పెరిగింది.  2022-23 ఆర్థిక…

Read More

భారత్‌ నెత్తిన చమురు బాంబ్‌ – ఉత్పత్తిలో భారీ కోత పెడుతున్న ఒపెక్‌+

[ad_1] OPEC+ Producers: ముడి చమురు ఉత్పత్తి & ఎగుమతి దేశాలు భారీ బాంబ్‌ పేల్చాయి. సౌదీ అరేబియా సహా ఒపెక్‌ ప్లస్‌ (OPEC +) దేశాలు ముడి చమురు ఉత్పత్తిలో రోజుకు 11.6 లక్షల బ్యారెళ్ల తగ్గింపును ప్రకటించి అంతర్జాతీయ సమాజానికి షాక్‌ ఇచ్చాయి. ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న భారత్‌ సహా అన్ని అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలకు ఇది గట్టి శరాఘాతంగా చెప్పుకోవాలి. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం మరింత బలపడుతుంది,…

Read More

తగ్గనున్న పెట్రోలు, డీజిల్‌ ధరలు? ద్రవ్యోల్బణం కట్టడికి పన్నులు తగ్గించనున్న మోదీ సర్కారు!

[ad_1] Centre – Inflation: కొండెక్కుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అదనపు చర్యలు తీసుకోనుంది. పెట్రోలు, డీజిలు, మైదా మరికొన్ని ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని భావిస్తోంది. భారతీయ రిజర్వు బ్యాంకు సూచనల మేరకు మోదీ సర్కారు నిర్ణయం తీసుకోబోతోందని తెలిసింది. ఇందుకోసం ఫిబ్రవరి ద్రవ్యోల్బణం గణాంకాలు వచ్చేంత వరకు వేచిచూడనుందని ఇద్దరు అధికారులు రాయిటర్స్‌కు చెప్పారు. జనవరి నెలలో భారత ద్రవ్యోల్బణం రేటు 6.25 శాతానికి పెరిగింది. డిసెంబర్లో ఇది 5.72 శాతంగా ఉండటం గమనార్హం….

Read More

మీ బండిని నడిపే పెట్రోల్‌ ఏ దేశం నుంచి వచ్చిందో మీకు తెలుసా?

[ad_1] Russia – India Fuel: భారత ఆర్థిక వ్యవస్థ నడకను నిర్ణయించడంలో చమురుది కీలక పాత్ర. చమురు రేట్లు పెరిగితే మన ఎకానమీ కుంటి గుర్రంలా పడుతూ, లేస్తూ పరిగెడుతుంది. వస్తు ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతాయి. చమురు ధరలు తగ్గితే మన ఆర్థిక వ్యవస్థ కళ్లెం వదిలిన పంచకళ్యాణిలా దూసుకెళ్తుంది. అన్ని వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం తగ్గుతాయి.  అయితే మన దేశానికి అవసరమైన చమురులో దాదాపు 80 శాతాన్ని ఇతర దేశాల నుంచి మనం దిగుమతి…

Read More