జయహో బిట్‌కాయిన్, ఈ జైత్రయాత్రలో వెండి కూడా వెనుకబడిందిగా!

[ad_1] Bitcoin Market Cap: కొత్త సంవత్సరంలో (2024) క్రిప్టో ప్రపంచం మహా ఉత్సాహంగా ఊగిపోతోంది. వర్చువల్‌ అసెట్స్‌లో ‍‌(Virtual Assets) అత్యంత జనాదరణ, విలువ ఉన్న ‘బిట్‌కాయిన్’, ఇప్పుడు చారిత్రాత్మక ర్యాలీ చేస్తోంది. క్రిప్టో ఆస్తుల్లో (Crypto Assets) వేగంగా పెరిగిన కార్యకలాపాల నుంచి ఈ టోకెన్‌ ఎక్కువ లబ్ధి పొందుతోంది, కొత్త రికార్డులు సృష్టిస్తోంది. వెనుకబడిన వెండివేగంగా దూసుకెళ్తున్న బిట్‌కాయిన్‌ పదఘట్టాల కింద నలిగి పాత రికార్డులన్నీ ఎప్పుడో బద్ధలయ్యాయి, కొత్త మైలురాళ్లు శరణుజొచ్చాయి….

Read More

బిట్‌కాయిన్‌కు బంపర్‌ ఆఫర్‌, క్రిప్టో ఇన్వెస్టర్లకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చిన US

[ad_1] US Bitcoin ETFs: క్రిప్టో అసెట్స్‌ రాజు బిట్‌కాయిన్‌ భవిష్యత్తును మార్చే కీలక అడుగు పడింది. US మార్కెట్‌ రెగ్యులేటర్ ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్’ (SEC), బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌కు (ETFs) ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో గేమ్ ఛేంజర్‌గా మారనుంది.  బిట్‌కాయిన్‌కు మాత్రమే కాదు, అమెరికన్ ఫైనాన్షియల్‌ మార్కెట్‌కు కూడా ఇది కీలక మలుపు. బిట్‌కాయిన్‌ ETFsను అగ్రరాజ్యం ఆమోదించింది కాబట్టి, మరికొన్ని దేశాలు…

Read More

Aiden Pleterski: Crypto King కిడ్నాప్.. రూ.24 కోట్లు డిమాండ్ చేసి చిత్రహింసలు.. ఇన్వెస్టర్లను నిండా ముంచింది నిజమేనా?

[ad_1] Aiden Pleterski: కెనడాలోని స్వీయ ప్రకటిత క్రిప్టో కింగ్ ఐడెన్ ప్లెటర్‌స్కైని గతేడాది డిసెంబర్‌లో కిడ్నాప్ చేశారట. 3 మిలియన్ డాలర్లు చెల్లించాలని అతడిని చిత్రహింసలు పెట్టినట్లు ఐడెన్ తండ్రి వెల్లడించినట్లు తెలుస్తోంది. 3 మి. డాలర్లు అంటే భారత కరెన్సీలో ఇది రూ.24 కోట్లకుపైనే. అయితే ప్రస్తుతం ఐడెన్.. కెనడాలో ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున మోసం చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం అతడిపై కెనడాలోని టోరంటోలో కేసు నడుస్తోంది. ఇతడి వద్ద నుంచి మిలియన్…

Read More

కొత్త ఐటీఆర్‌ ఫామ్స్‌లో మార్పులు! క్రిప్టో అసెట్స్‌, షేర్ల ట్రేడింగ్‌ డీటెయిల్స్‌ చెప్పాల్సింద

[ad_1] New ITR forms:  కేంద్ర ప్రత్యక్ష్య పన్నుల శాఖ 2023-23 అసెస్‌మెంట్‌ ఏడాదికి (Assesment Year) గాను ఆదాయపన్ను రిటర్ను పత్రాలను (ITR Forms) నోటిఫై చేసింది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసే ఏడాదికి ఐటీఆర్‌ (ITR) దాఖలు చేసేందుకు ఈ పత్రాలనే ఉపయోగించాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే వీటిలో స్వల్ప మార్పులు చేపట్టింది. ఇకపై క్రిప్టో లేదా వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌, షేర్ల ట్రేడింగ్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ‘గతేడాదితో పోలిస్తే…

Read More