పేటీఎం బైబ్యాక్‌లో పెద్ద చిక్కు, ఆ ఆప్షన్‌ లేదంటున్న ఎక్స్‌పర్ట్స్‌

[ad_1] Paytm Buyback: మూలిగే నక్క మీద తాటిపండు పడడం అంటే ఇదేనేమో. అసలే షేర్ల ధరలు పతనమై, కంపెనీ విలువ పడిపోతూ పేటీఎం అల్లాడుతుంటే, ఇప్పుడు కొత్తగా మరో చిక్కు వచ్చి పడింది. పడిపోతున్న షేరు ధరను నిలబెట్టడానికి, ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచడానికి షేర్ల బై బ్యాక్‌ (తన షేర్లను మార్కెట్‌ నుంచి తానే తిరిగి కొనుక్కోవడం) ప్రతిపాదనను ఈ కంపెనీ మార్కెట్‌ ముందుకు తెచ్చింది. షేర్ల బై బ్యాక్‌ ప్రపోజల్‌ మీద నిర్ణయం తీసుకునేందుకు…

Read More

వర్కవుట్‌ అయిన పేటీఎం ప్లాన్‌, సర్రున పెరిగిన షేర్‌ ధర

[ad_1] Paytm share buyback: పడడం తప్ప పెరగడం ఎరుగని కంపెనీ షేర్లకు కొత్త రెక్కలు తొడగడానికి, ఇన్వెస్టర్లలో క్షీణిస్తున్న నమ్మకాన్ని నిలబెట్టడానికి వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ (One97 Communications Limited, ఇది Paytm మాతృ సంస్థ) మెగా ప్లాన్‌ వేసింది. మార్కెట్‌ ఫ్లోటింగ్‌లో ఉన్న షేర్లను బై బ్యాక్‌ చేస్తామంటూ స్టాక్‌ ఎక్చేంజీల ఫైలింగ్‌లో పేటీఎం అప్‌డేట్‌ చేసింది. షేర్ల బై బ్యాక్ ప్రతిపాదన పరిశీలించడానికి ఈ నెల (డిసెంబర్ 2022‌) 13న బోర్డ్‌ డైరెక్టర్లు…

Read More