ISRO: భూకక్ష్యలోని ఉపగ్రహం కూల్చివేసి సత్తాచాటిన ఇస్రో.. చైనా, అమెరికా, రష్యా సరసన భారత్
భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న మేఘ-ట్రోపికస్-1 (ఎంటీ 1) ఉపగ్రహాన్ని విజయవంతంగా ధ్వంసం చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మంగళవారం ప్రకటించింది. దాదాపు పదేళ్ల పాటు సేవలందించిన ఈ ఉపగ్రహం మంగళవారం సాయంత్రం 4.30 నుంచి 7.30 గంటల మధ్య భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అనంతరం దానికదే విడిపోయి పసిఫిక్ మహాసముద్రం (Pacific Ocean)…