ఆస్తులు తెగ కొంటున్న జొమాటో సీఈవో, దిల్లీ రెండు కొత్త డీల్స్‌

[ad_1] Zomato CEO Deepinder Goyal Buys Lands In Delhi: ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్‌, తన ఆస్తులను బాగా పెంచుకుంటున్నారు. తాజాగా, దేశ రాజధానిలో రెండు ఓపెన్‌ ప్లాట్ల (Open plots) కోసం డీల్‌ క్లోజ్‌ చేశారు. దిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో, మొత్తం 5 ఎకరాల భూమిని దీపిందర్ గోయల్‌ కొనుగోలు చేశారు. ఈ రెండు డీల్స్‌ గత సంవత్సరంలో (2023) పూర్తయ్యాయి.  రెండు డీల్స్‌కు కలిపి మొత్తం…

Read More

జొమాటోలో 800 జాబ్స్‌ – సాఫ్ట్‌వేర్‌, ప్రొడక్ట్‌ మేనేజర్లు, మినీ సీఈవో పోస్టులు!

[ad_1] Zomato Job Openings: ఆర్థిక మాంద్యం  బూచితో విదేశీ టెక్‌ కంపెనీలు వేలాది మందిని (Tech layoffs) ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో జొమాటో ఫౌండర్‌, సీఈవో దీపిందర్‌ గోయెల్‌ చల్లని కబురు చెప్పారు. తమ కంపెనీలో 800 ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటించారు. ప్రతిభ, అర్హత కలిగిన ఉద్యోగార్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ మేరకు లింక్‌డ్‌ ఇన్‌లో ఓ పోస్టు పెట్టారు. గ్రోత్‌ మేనేజర్లు, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజీనిర్లు, జొమాటో, హైపర్‌ ప్యూర్‌,…

Read More