ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Delta Corp, Vedanta, Power Grid

[ad_1] Stock Market Today, 10 January 2024: గ్లోబల్ మార్కెట్లలో బలహీనతకు అనుగుణంగా.. ఇండియన్‌ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్ & నిఫ్టీ ఈ రోజు (బుధవారం) నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  నిన్న, యూఎస్‌ మార్కెట్లలో… డౌ జోన్స్‌, S&P 500 వరుసగా 0.42 శాతం & 0.15 శాతం పడిపోయాయి, నాస్‌డాక్ కాంపోజిట్ 0.09 శాతం లాభపడింది.  ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నికాయ్‌ 1.7 శాతం పెరిగింది. ఆస్ట్రేలియా S&P/ASX…

Read More

ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Bajaj Finance, ICICI Pru, Delta Corp

[ad_1] Stock Market Today, 17 October 2023: గ్లోబల్ మార్కెట్లలో బలహీనమైన ట్రెండ్స్‌, మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడంతో, ఇండియన్‌ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు సోమవారం లోయర్‌ సైడ్‌లో ముగిశాయి. లాభాల్లో అమెరికా స్టాక్స్ఎర్నింగ్స్ సీజన్ గురించి పెట్టుబడిదార్లు ఆశాజనకంగా ఉండటం, రవాణా & స్మాల్ క్యాప్ షేర్లు కూడా ఎగబాకడంతో US ప్రధాన స్టాక్ ఇండెక్స్‌లు సోమవారం బాగా పెరిగాయి. పుంజుకున్న ఆసియా షేర్లుకొనసాగుతున్న దౌత్య…

Read More

ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ IT Shares, Delta Corp

[ad_1] Stock Market Today, 12 October 2023: కార్పొరేట్స్‌ నుంచి బలమైన క్వార్టర్లీ బిజినెస్‌ అప్‌డేట్స్‌తో పాటు, ద్రవ్యోల్బణం ఆందోళనలు తగ్గడంతో ఇండియన్‌ మార్కెట్లు బుధవారం కూడా, వరుసగా రెండో రోజు ర్యాలీ చేశాయి. లాభాల్లో అమెరికన్‌ స్టాక్స్U.S. ఫెడరల్ రిజర్వ్ గత సమావేశం మినిట్స్‌ విడుదల కావడంతో వాల్ స్ట్రీట్ ప్రధాన సూచికలు బుధవారం లాభాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లు స్థిరంగా ఉండవచ్చని ఇది సిగ్నల్స్‌ ఇచ్చింది. పెరిగిన ఆసియా షేర్లుహోల్‌సేల్‌ ఇన్‌ఫ్లేషన్‌ రీడింగ్‌…

Read More

ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ TCS, MCX, Bajaj Auto

[ad_1] Stock Market Today, 11 October 2023: మంగళవారం ఇండియన్‌ ఈక్విటీలు లాభాల్లో ముగిశాయి. అయితే, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ముడిచమురు మూమెంట్‌పై నిఘా ఉంచుతూ, స్పష్టమైన దిశానిర్దేశం కోసం గ్లోబల్‌ మార్కెట్ల వైపు చూస్తున్నాయి.  లాభాల్లో అమెరికన్‌ స్టాక్స్వాల్ స్ట్రీట్ ఇండెక్స్‌లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. U.S. ఫెడరల్ రిజర్వ్ అధికారుల డోవిష్‌ వ్యాఖ్యల తర్వాత ట్రెజరీ ఈల్డ్స్‌ తగ్గాయి.  లాభాల బాటలో ఆసియన్‌ స్టాక్స్US ఈక్విటీలు ఊపందుకోవడంతో ఆసియా మార్కెట్లు కూడా బాగా…

Read More

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి – కొత్త కంపెనీని కొనుగోలు చేస్తున్న ITC

[ad_1] Stocks to watch today, 18 January 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 56 పాయింట్లు లేదా 0.31 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,132 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.  ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌: 2022-23 ఆర్థిక సంవత్సరంలోని Q3 ఫలితాలను ఈ బ్యాంక్‌…

Read More