డ్రీమ్‌ 11కు రూ.25,000 కోట్ల జీఎస్టీ నోటీసు! ఇండస్ట్రీకి లక్ష కోట్ల నోటీసులు!

[ad_1] Online Gaming Tax: ఆన్‌లైన్‌ రియల్‌ మనీ గేమింగ్‌ (RMG) కంపెనీలకు జీఎస్టీ ఇంటెలిజెన్సీ (DGCI) డైరెక్టర్‌ జనరల్‌ అతిపెద్ద షాకిచ్చారు! వస్తు సేవల పన్ను బకాయిలు రూ.55,000 కోట్లు చెల్లించాలని డజనుకు పైగా కంపెనీలకు ముందస్తు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఫాంటసీ స్పోర్ట్స్‌ వేదిక డ్రీమ్‌11కు ఏకంగా రూ25,000 కోట్లు చెల్లించాలని నోటీసులిచ్చారని తెలిసింది. బహుశా దేశంలో అత్యంత విలువైన పరోక్ష పన్ను నోటీసు ఇదేనని సమాచారం. రాబోయే రోజుల్లో ఆన్‌లైన్‌ రియల్‌…

Read More